AP KGBV Notification 2026 | AP కస్తూర్బా లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలల్లో ఖాళీగా ఉన్నటువంటి 299 ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ అన్నిటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను జిల్లాల వారీగా విడుదల చేశారు మీ సొంత జిల్లాలో ఉన్న జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ ( లేదా ) BE /B.Tech ( లేదా ) M.Sc పూర్తి చేసి ఉండాలి అప్లై చేసుకునే వారి వయస్సు 01.07.2025 నాటికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఇందులో ఉన్న జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే కేవలం ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది, అప్లై చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు ఈ సెలక్షన్ ప్రాసెస్ మీకు 10th, ఇంటర్ మరియు డిగ్రీ లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ చేస్తారు

సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు 05.06.2026 లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

Official Notification : Click here

Leave a Comment