AP Polycet 2026 Final Results Release Date

ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పాలీసెట్ 2026 ఎంట్రన్స్ పరీక్షలు యొక్క ప్రాథమిక కి ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించిన ఈ పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షకు 1,63, 000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రాథమిక కీ చూసుకున్న తర్వాత కిలో తప్పులు ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకునేందుకు సాంకేతిక విద్యా మండలి మూడు రోజులు సమయం కేటాయించింది. అబ్జెక్షన్స్ పెట్టుకున్న విద్యార్థుల యొక్క కీలను సరిచూసి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ మండలి ఫైనల్ కీ మరియు ఫైనల్ ఫలితాలను మే 5వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏపీ పాలీసెట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2026 ఫైనల్ కీ మరియు ఫైనల్ ఫలితాలను మే 5వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలి అధికారులు తెలియజేశారు. విద్యార్థులు సబ్మిట్ చేసిన అజక్షన్స్ ని పరిశీలించి ప్రాథమిక కిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసి ఫైనల్ కీ విడుదల చేసి, తద్వారా ఫైనల్ ఫలితాలను విడుదల చేసి ఏపీ పాలీసెట్ పరీక్ష రాసిన విద్యార్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి అడ్మిషన్స్ ప్రారంభిస్తారు.



TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

ఏపీ పాలీసెట్ 2026 ఫైనల్ కీ మరియు ఫైనల్ ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.

  1. ముందుగా ఏపీ పాలీసెట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజీలో ” AP polycet 2026 final key and final results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఫైనల్ కీ డౌన్లోడ్ అవుతుంది.
  5. అలాగే ఫైనల్ రిజల్ట్స్ లో మీకు ఎంత ర్యాంకు వచ్చిందో కూడా చూసుకోవచ్చు.
  6. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుస్తుంది.

AP polycet 2026 final key and final results



Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

ఏపీ పాలీసెట్ 2026 ఫలితాల్లో మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా మీకు ఏ బ్రాంచ్ వస్తుందో తెలుసుకోవచ్చు. ఏపీ పాలీసెట్ అడ్మిషన్స్ ప్రారంభమైన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మంచి కాలేజీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి.



AP EAMCET 2026 results release date and time

Leave a Comment