TS 10th 2026 Results Release Date

తెలంగాణ పదవ తరగతి 2026 పరీక్ష యొక్క ఫలితాలను ఏప్రిల్ 29 లేదా 30వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తిచేసి, మార్పుల నమోదు కూడా పూర్తి చేసిన అధికారులు పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.15 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన విద్యార్థులు ఎప్పుడు ఫలితాలు విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే విద్యార్థులు పరీక్షలో ఒక ఫలితాలను బోర్డు వెబ్సైట్నుండే కాకుండా, వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఫలితాలు యొక్క తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ 10వ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 29 లేదా 30వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తెలియజేశారు. ఒకవేళ ఏప్రిల్ 29న వీలు కాకపోతే ఏప్రిల్ 30వ తేదీన ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి మరియు వాట్సాప్ ద్వారా తెలుసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.

తెలంగాణ పదవ తరగతి ఫలితాలను క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చూసుకోవచ్చు.



TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

  1. ముందుగా తెలంగాణ బోర్డర్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ వరకు వెళ్ళండి
  2. వెబ్సైట్ పంపేజ్ లో ” Telangana 10th 2026 results ” ఆప్షన్పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
  5. సబ్జెక్టులవారిగా మీకు వచ్చిన మార్పులు చెక్ చేసుకుని మీరు పాస్ అయ్యారా లేదా చూసుకోండి.

TS 10th Results 2026

1. మొత్తం ఎన్ని లక్షల మంది తెలంగాణ 10వ తరగతి పరీక్షలు రాశారు?

5.15 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు



Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

2. ఫలితాలు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది?

ఏప్రిల్ 29 లేదా 30వ తేదీన కే కేశవరావు ప్రభుత్వ సలహాదారు ఫలితాన్ని విడుదల చేస్తారు.

3. ఫలితాలను చూసుకునే వెబ్సైట్ ఏమిటి?



AP EAMCET 2026 results release date and time

https://bse.telangana.gov.in/ వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Leave a Comment