మీ సొంత జిల్లాలో ఆంధ్రా బ్యాంక్ లో 6715 పర్మనెంట్ జాబ్స్ వచ్చేసాయి | IBPS CRP PO/MT-XVI Probationary Officers / Management TraineesRecruitment 2026 Apply Now
IBPSRecruitment 2026 Latest IBPS CRP PO/MT-XVI Probationary Officers / Management Trainees Notification 2026 Apply Now : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) లో CRP PO/MT-XVI పాల్గొనే బ్యాంకులలో 6715 ప్రొబేషనరీ అధికారులు/మేనేజ్మెంట్ ట్రైనీలు ఉద్యోగ నియామకాలకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రారంభం 01 జులై 2026 నుంచి 21 జులై 2026 వరకు ఆన్లైన్ లో http://www.ibps.in/అప్లై చేసుకోవాలి.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) సిఆర్పి పిఓ/ఎంటి -XVI పాల్గొనే బ్యాంకులలో ప్రొబేషనరీ అధికారులు/మేనేజ్మెంట్ ట్రైనీల ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయనుంది. బ్యాంకులలో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీల (PO/MT) 6715 మొత్తం పోస్టులు ఉన్నాయి. ఈరోజు 01 జూలై 2026 నుంచి 21 జులై 2026 వరకు అధికారిక వెబ్సైట్ www.ibps.in/ ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుదారులకు వయసు 20 నుండి 30 సం||రాల మధ్య వయస్సు మధ్య ఉండాలి. ఈ IBPS నోటిఫికేషన్ లో ఎన్ని డిగ్రీ పాస్ అయినా అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల అభ్యర్థులకు రూ. 175/- (జీఎస్టీతో కలిపి). మిగతా అందరికీ రూ. 850/- (జీఎస్టీతో కలిపి). అభ్యర్థులు IBPS వెబ్సైట్ http://www.ibps.in/ లో ఉన్న ఆన్లైన్ దరఖాస్తు లింక్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•ప్రభుత్వ రంగ బ్యాంకులలో 6715 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీల (PO/MT) పోస్టుల నియామకం మరియు ఎంపిక కోసం జరగబోయే ఉమ్మడి నియామక ప్రక్రియ (CRP) కొరకు ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ మరియు మెయిన్)ను, క్రింద ఇవ్వబడిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహిస్తుంది.
విద్యా అర్హత : విద్యా అర్హతలు (21.07.2026 నాటికి) భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దానికి సమానమైన అర్హత. అభ్యర్థి రిజిస్టర్ చేసుకునే రోజు నాటికి తాను గ్రాడ్యుయేట్ అని ధృవీకరించే చెల్లుబాటు అయ్యే మార్క్-షీట్ / డిగ్రీ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి మరియు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు గ్రాడ్యుయేషన్లో పొందిన మార్కుల శాతాన్ని సూచించాలి.
గరిష్ట వయో పరిమితి : కనీసం: 20 సంవత్సరాలు గరిష్టంగా: 30 సంవత్సరాలు. అనగా, అభ్యర్థి 02.07.1996 కంటే ముందు మరియు 01.07.2006 కంటే తరువాత జన్మించి ఉండకూడదు (రెండు తేదీలు కలిపి) (సడలించదగినది).

•నెల జీతం : పోస్టుకును అనుసరించి రూ.₹56,100/-to ₹1,77,500/- మధ్యలో జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో (http://www.ibps.in/).
•ఎంపిక విధానం : ప్రిలిమినేరీ ఎక్సమినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ & మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు రుసుము :
•ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల అభ్యర్థులకు రూ. 175/- (జీఎస్టీతో కలిపి).
•మిగతా అందరికీ రూ. 850/- (జీఎస్టీతో కలిపి), దరఖాస్తు రుసుములు/ సమాచార రుసుములు [01.07.2026 నుండి 21.07.2026 వరకు (ఆన్లైన్ చెల్లింపు మాత్రమే), ఈ రెండు తేదీలతో సహా) చెల్లించవలసి ఉంటుంది.
•ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు CCRUM వెబ్సైట్ www.ibps.in/ సందేహాలు / ఫిర్యాదుల కోసం దయచేసి http://cgrs.ibps.in లో ఉన్న ఆన్లైన్ దరఖాస్తు లింక్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తుకుప్రారంభ తేదీ : 01 జూలై, 2026 న 10:00 గంటలకు
•ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 జూలై, 2026న 23:59 గంటలకు

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here
