Gurukulam Jobs : గురుకులలో వార్డెన్ & జూనియర్ లెక్చరర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం
Gurukulam School Deputy Warden & Junior Lecturer Job Notification 2026 Apply Now : నిరుద్యోగులకు శుభవార్త జిల్లా పరిధిలో మైనారిటీ గురుకులాల్లో ఖాళీలుగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సనా సెక్యురిటీ ఏజెన్సీ బాధ్యుడు సాహెబ్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటన తెలిపారు.

వరంగల్ (బీ1) జక్కలొద్ది బాలుర గురుకులంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ వార్డెన్, జువాలజీ జూనియర్ లెక్చరర్, కేయూ క్రాస్ రోడ్ కి వరంగల్ బాలికల వన్ గురుకుల లో జూనియర్ లెక్చరర్ బాటని పోస్టుల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
వరంగల్ (బీ1) జక్కలొద్ది బాలుర గురుకులంలో
•డిప్యూటీ వార్డెన్ (మేల్-1)
•జువాలజీ జూనియర్ లెక్చరర్ (జనరల్-1)
కేయూ క్రాస్ రోడ్డులోని వరంగల్ (బాలికలు-1) గురుకులంలో
•జూనియర్ లెక్చరర్ బాటనీ (ఫిమేల్-1) పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు 04 జూలై తేదీ లోపు హనుమకొండ పాత ఆర్టిఓ ఆఫీస్ వద్ద ఉన్న సహనా సెక్యూరిటీ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 0870-3558539, 8106078890 అని నెంబర్ ను సంప్రదించాలి ఆయన సూచించారు.

🛑Notification Pdf Click Here

