Exam లేకుండా Post Office లో కొత్త గా గ్రూప్ సి ఉద్యోగుల భర్తీ | 8th పాస్ సర్టిఫికెట్ చాలు | Post Office Group C Notification 2026 Apply Now
Post Office Group C Notification 2026 Apply Now : భారత తపాల శాఖలో మేనేజర్ కార్యాలయం, మెయిల్ మోటార్ సర్వీస్ లో స్కిల్డ్ ఆర్టిసన్స్ గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జులై 18వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

•పోస్టుల వివరాలు
*స్కిల్డ్ ఆర్టిసన్స్ (జనరల్ సెంట్రల్ సర్వీస్ , Group-C, Non-Gazetted జాబ్స్ : 04
•విభాగాలు: M.V. Mechanic (Skilled), Upholster (Skilled), Carpenter cum Jointer (Skilled) & Painter (Skilled).
•అర్హత: సంబంధిత విభాగంలో 8వ తరగతి ఉత్తీర్ణత అర్హత సాధించి ఉండాలి. మెకానిక్ ట్రేడ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి, సేవలో ఉన్న ఏదైనా వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (హెచ్‌ఎంవి) కలిగి ఉండాలి.
•గరిష్ఠ వయోపరిమితి: 01.01.2026 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
•నెల జీతం : వేతన శ్రేణి: రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు (7వ CPC ప్రకారం వేతన పట్టికలో స్థాయి 2) + అనుమతించదగిన భత్యాలు.
•ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
•దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో
•చిరునామా : The Manager, Mail Motor Service, Department of Posts, No.4, Basaveshwara Road, Vasanth Nagar, Bengaluru-560001.
•దరఖాస్తులను స్వీకరించే చివరి తేదీ : 18.07.2026, సాయంత్రం 5 గంటల లోపు. దరఖాస్తు ఫార్మాట్, వయోపరిమితి, అర్హత, విద్యార్హతలు/అనుభవం, సర్టిఫికెట్ల కోసం నిర్దేశించిన ఫార్మాట్‌లు మరియు ఇతర నిబంధనలు మరియు షరతులు www.indiapost.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
