10th తో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు | Indian Air Notification 2026 | Govt Jobs

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ మరియు డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు కేవలం టెన్త్ ( లేదా ) ఇంటర్ పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 జీతం ఇస్తారు

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( Indian Air Force ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ – సి విభాగంలో క్లర్క్ మరియు డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇందులో మొత్తం 46 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

క్లర్క్ మరియు డ్రైవర్ విభాగంలో జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం 10th ( లేదా ) ఇంటర్ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

క్లర్క్ – ఇంటర్

డ్రైవర్ – 10th తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

వయస్సు :

అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

ఈ జాబ్స్ కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్స్ స్వీకరిస్తుంది, కావున ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి

సెలక్షన్ ప్రాసెస్ & జీతం :

అప్లై చేసుకున్న వారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాత పరీక్ష నిర్వహిస్తుంది రాత పరీక్షల్లో మెరిట్ వచ్చిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి సెలక్షన్ పూర్తి చేస్తుంది . సెలెక్ట్ అయిన వారికి నెలకు 35000 జీతం ఇస్తారు

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 01.06.2026

Official Notification : Click here

Leave a Comment