తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ మరియు టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ ( లేదా ) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, ఈ జాబ్స్ ని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు సెలెక్ట్ అయిన వారికి నెలకు 27,300 జీతం ఇస్తారు ఈ జాబ్స్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్టిక్ హెల్త్ సొసైటీ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ మరియు టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
సూపర్వైజర్ : 02
టెక్నీషియన్ : 02
విద్య అర్హత :
అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్ ( లేదా ) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
టెక్నీషియన్ : ఇంటర్
సూపర్వైజర్ : డిగ్రీ
వయస్సు :
అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 01.07.2026 నాటికి మినిమం 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి
Apply ప్రాసెస్ :
తెలంగాణ ప్రభుత్వం ఈ జాబ్స్ కి కేవలం ఆఫ్ లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తుంది కావున ప్రతి ఒక్కరూ ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది ఆఫ్లైన్ లో అప్లై చేసే సమయంలో అప్లికేషన్ చేసి కూడా ఆఫ్ లైన్ లోనే చెల్లించాలి
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకునే అభ్యర్థుల మొత్తాన్ని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు
జీతం :
సెలెక్ట్ అయిన వారికి నెలకు 22100 నుండి 27,300 వరకు జీతం ఇస్తారు
సూపర్వైజర్ : 22,100
టెక్నీషియన్ : 27,300
ముఖ్య తేదిలు :
అప్లై చేయడానికి ప్రారంభ తేది : 21.05.2026
అప్లై చేయడానికి చివరి తేది : 25.05.2025
Official Notification : Click here
