AP ECET 2026 Counselling నోటిఫికేషన్ రిలీజ్ చేసారు.. ఇంపార్టెంట్ డేట్స్ ఇవే!

AP ECET 2026 Counselling నోటిఫికేషన్ రిలీజ్ చేసారు.. ఇంపార్టెంట్ డేట్స్ ఇవే!

AP ECET 2026 Counselling schedule release all details in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యా కమిషనరేట్, APECET-2026 అడ్మిషన్లు అర్హత సాధించిన అభ్యర్థులకు వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు.

APECET-2026కు అర్హత సాధించిన అభ్యర్థులకు (ఇంజనీరింగ్, వ్యవసాయం & బి.ఎస్.సి (గణితం) డిప్లొమా హోల్డర్లు) తెలియజేయునది ఏమనగా, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు మరియు రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఆప్షన్ ఎంట్రీలతో కూడిన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ 04-07-2026 నుండి 14-07-2026 వరకు నిర్వహించబడుతుంది. సవివరమైన నోటిఫికేషన్ కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని వివరాల కోసం https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్ ను సంప్రదించండి.

🛑AP ECET 2026 Official Website Click Here

Leave a Comment