AP ECET 2026 Counselling నోటిఫికేషన్ రిలీజ్ చేసారు.. ఇంపార్టెంట్ డేట్స్ ఇవే!

AP ECET 2026 Counselling నోటిఫికేషన్ రిలీజ్ చేసారు.. ఇంపార్టెంట్ డేట్స్ ఇవే! AP ECET 2026 Counselling schedule release all details in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యా కమిషనరేట్, APECET-2026 అడ్మిషన్లు అర్హత సాధించిన అభ్యర్థులకు వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. APECET-2026కు అర్హత సాధించిన అభ్యర్థులకు (ఇంజనీరింగ్, వ్యవసాయం & బి.ఎస్.సి (గణితం) డిప్లొమా హోల్డర్లు) తెలియజేయునది ఏమనగా, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు మరియు రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ … Read more