AP EAPCET 2026 Results Date & Time

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2026 పరీక్షల యొక్క ఫలితాల కోసం కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మే 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు 2026 ఎంసెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కన్వీనర్, అబ్జెక్షన్స్ స్వీకరించిన తర్వాత ఫైనల్ కీ ని విడుదల చేసి ఫైనల్ రిజల్ట్స్ ని కూడా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలను జూన్ 18వ తేదీ నుండి 21వ తేదీ మధ్యన విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య మండలి తెలిపింది. పరీక్షలు రాసిన 3.5 లక్షల మంది విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి వారి యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2026 పరీక్షల యొక్క ఫలితాలను జూన్ 18వ తేదీ నుండి 21వ తేదీ మధ్యన ఈ మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు, విద్యార్థుల నుండి అబ్జెక్షన్స్ స్వీకరించిన తర్వాత ఫైనల్ కీ విడుదల చేసి, ఫైనల్ రిజల్ట్స్ ని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యార్థులు వారి యొక్క మొబైల్ ద్వారా, అధికారిక వెబ్సైట్ నుండి గాని లేదా మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకొని వారి యొక్క ర్యాంక్ ని తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2026 పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.



TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

  1. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” AP EAMCET 2026 results ” ఆప్షన్ ని ఎంచుకోండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. స్క్రీన్ పైన విద్యార్థి యొక్క స్కోర్ కార్డు డౌన్లోడ్ అవుతుంది
  5. డౌన్లోడ్ అయిన స్కోర్ కార్డు ని ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి
  6. ఆ స్కోర్ కార్డు లో మీకు ఎంత ర్యాంకు వచ్చింది సబ్జెక్టుల వారిగా ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోండి.
  7. మంచి ర్యాంకు వచ్చినవారు, ఆన్లైన్ కౌన్సెలింగ్ కి అటెండ్ కావాలి

AP EAMCET 2026 results website

1. ఏపీ ఎంసెట్ 2026 పరీక్షలను మొత్తం ఎన్ని లక్షల మంది రాశారు?

దాదాపుగా 3.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు



Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

2. ఎంసెట్ పరీక్షల యొక్క ఫలితాలు ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది?

జూన్ 18 నుండి 21వ తేదీ మధ్యన ఫలితాలను విడుదల చేయనున్నారు

3. ఫలితాలు చెక్ చేసుకోవడానికి ముఖ్యమైన వెబ్సైట్ ఏమిటి?



AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date

https://cets.apsche.ap.gov.in/EAPCET

Leave a Comment