10th పాస్ అయిన వారికి AP ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. AP ప్రభుత్వ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ లో అప్లై చేసిన వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింది ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో డాక్టర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, ఫీర్ ఎడ్యుకేటర్, వార్డ్ బాయ్, యోగ తెరపిస్ట్, చౌకిధర్ మరియు హౌస్ కీపింగ్ స్టాప్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని విభాగాల్లో మొత్తం 9 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
అప్లై చేసుకునే అభ్యర్థులు 5th / 8th / డిగ్రీ / MBBS పూర్తి చేసి ఉండాలి. మీ విద్యార్హతకు తగ్గ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి
అప్లై ప్రాసెస్ :
అప్లై చేసుకునే అభ్యర్థులను అఫీషియల్ వెబ్సైట్ ను విసిట్ చేసి అక్కడి నుండి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికెట్స్ ని జత చేసి సబ్మిట్ చేయాలి. అప్లై చేసే సమయంలోనే అప్లికేషన్ ఫీజు ని కూడా చెల్లించాలి ఈ అప్లికేషన్ ఫీజుని డిమాండ్ డ్రాప్ట్ ద్వారా చెల్లించాలి
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహిస్తుంది . అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తుంది
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 9,000 నుండి 60,000 వరకు జీతం ఇస్తారు
Official Notification : Click here
