Latest RRB Notification 2026 | 10th తో రైల్వే లో 6500 పైన సిగ్నల్ ఆపరేటర్ టెక్నీషియన్ ఉద్యోగాలు | Railway Jobs In Telugu

ఇంటర్ పూర్తి చేసిన వారికి రైల్వే డిపార్ట్మెంట్ ( RRB ) భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి సిగ్నల్ ఆపరేటర్ మరియు టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,565 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు ఆన్లైన్ లోనే అప్లై చేయాలి ఆన్లైన్ లో అప్లై చేసిన వారికి రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ( Railway Recruitment Board ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా సిగ్నల్ ఆపరేటర్ మరియు టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, రెండు విభాగాలలో మొత్తం 6,565 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

సిగ్నల్ ఆపరేటర్ : 323

టెక్నీషియన్ : 6,242

విద్య అర్హత :

ఈ జాబ్స్ అప్లై చేసుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

వయస్సు :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థులను కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి అభ్యర్థులు ముందుగా రైల్వే ఆఫీషల్ వెబ్సైట్ ని విసిట్ చేసి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అడిగిన డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహిస్తుంది రాత పరీక్షల్లో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తుంది

జీతం :

సెలెక్ట్ అయిన వారికి నెలకు 30000 జీతం ఇస్తారు దీంతో పాటు ఎలివెన్సెస్ కూడా వర్తిస్తాయి

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 30.06.2026

Apply చేయడానికి చివరి తేది : 29.07.2026

Official Notification : Click here

Leave a Comment