DIET & CTE గుడ్ న్యూస్! తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో 202 లెక్చరర్ పోస్టులు NAAJOB.COM

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, తెలంగాణ 2026 సంవత్సరంలో డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈ మరియు ఎస్‌సీఈఆర్‌టీ సంస్థల్లో 202 లెక్చరర్ మరియు సీనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 04 జూలై 2026 నుండి 14 జూలై 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ముఖ్య వివరాలు సంస్థ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, తెలంగాణ పోస్టు పేరు లెక్చరర్ / సీనియర్ లెక్చరర్ మొత్తం ఖాళీలు 202 పోస్టులు ఉద్యోగ … Read more