AAICLAS లో 62 Assistant Jobs 2026 | ఇంటర్ అర్హత | Tirupati లోని Airports Authority ఉద్యోగాలు

Airports Authority of India యొక్క పూర్తి అనుబంధ సంస్థ అయిన AAI Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS) నుండి అద్భుతమైన ఉద్యోగావకాశం వచ్చింది. Assistant పోస్టులకు మొత్తం 62 vacancies కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు Online లో Apply చేసుకోవచ్చు. చివరి తేదీ జూలై 2, 2026 కాబట్టి వెంటనే Apply చేసుకోండి. పోస్టు వివరాలు & Location వారీగా Vacancies విమానాశ్రయం … Read more