NTA NEET UG Key Release Date, Download Link
దేశవ్యాప్తంగా జూన్ 21వ తేదీన నిర్వహించిన Re-Neet 2026 పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీని ఈరోజు అనగా జూన్ 24వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 20 లక్షల మంది విద్యార్థులు నీట్ 2026 పరీక్షకు హాజరు కావడం జరిగింది. ప్రాథమిక ఆన్సర్ కి విడుదలైన తర్వాత విద్యార్థులు వారి యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి వారి యొక్క రెస్పాన్స్ … Read more