AP 10th Results 2026 | AP SSC 2026 Results
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షల యొక్క ఫలితాలను రేపు అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తెలియజేశారు. మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ రెండో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 6.5 లక్షల మంది విద్యార్థులు ఈ పదవ తరగతి పరీక్షలను రాశారు. ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం మరియు మార్కుల నమోదు ప్రక్రియ … Read more