TG TET 2026 Answer Key Release Date
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 కి సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ ని జూన్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. జూన్ 16 నుండి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినటువంటి పరీక్షలకు 1,15,028 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు విజయవంతంగా పరీక్షలు పూర్తిచేసి ప్రాథమిక కీని విడుదల చేసినందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2017 యొక్క ప్రాథమిక కీ డౌన్లోడ్ … Read more