తెలంగాణ జిల్లా కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా టెన్త్ అర్హతతో డైరెక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ జిల్లా కోర్టులో పనిచేసేందుకు ఐదు పోస్టులతో ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్యూన్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి తెలంగాణలోని జనగామ జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను అనుసరించి 14 వేల నుండి 20 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం ఇప్పుడు చూడండి.

18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే ఆఫ్లైన్ విధానంలో జూన్ 16వ తేదీ సాయంత్రంలోగా నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రస్ కి వెంటనే దరఖాస్తులు పంపించవలెను.

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్స్ పంపించవచ్చు. ఉద్యోగాలకు జనగామ జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే కాకుండా ఇతర జిల్లాల వారు లోకల్ మరియు నాన్ లోకల్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకున్న వారికి పదో తరగతి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీలో వచ్చినటువంటి మార్పులను ఆధారంగా చేసుకుని మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు



తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు నిర్ణయిత కాల పరిమితుల కాంట్రాక్టు విధానంలో పని చేయాల్సి ఉంటుంది. నెలకు 14 వేల రూపాయల నుండి 20వేల రూపాయల వరకు పోస్టులను అనుసరించి జీతాలు ఉంటాయి.

ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితులు ఐదు సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది. వయసు సరిపోని ఈ క్యాటగిరి లకు చెందిన అభ్యర్థులు ఈ వయో సడలింపు విధానాన్ని అమలు చేసుకొని అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు కావున ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నిర్ణీత గడువు లాగా వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి



ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

Notification & Application Form

Official Website Link

తెలంగాణలోని జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.



ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Leave a Comment