తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అధారిటీ (DLSA) కోర్టులో పని చేయడానికి పర్మినెంట్ ప్రభుత్వ విధానంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సిద్దిపేట జిల్లా నిరుద్యోగులతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నాన్ లోకల్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆర్ట్స్ సైన్స్ కామర్స్ విభాగాల్లో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగిన … Read more

తెలంగాణ జిల్లా కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా టెన్త్ అర్హతతో డైరెక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ జిల్లా కోర్టులో పనిచేసేందుకు ఐదు పోస్టులతో ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్యూన్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి తెలంగాణలోని జనగామ జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. … Read more