పరీక్ష లేకుండా AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ కమ్ క్లర్క్, పీర్ ఎడ్యుకేటర్, చౌకిధర్ మరియు హౌస్ కీపింగ్ వర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ ని కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆఫ్ లైన్ లో మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ మెడికల్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ కమ్ క్ క్లర్క్, పీర్ ఎడ్యుకేటర్, చౌకిధర్ మరియు హౌస్ కీపింగ్ వర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అకౌంటెంట్ కమ్ క్లర్క్ : 01
పీర్ ఎడ్యుకేటర్ : 01
చౌకిదర్ : 02
హౌస్ కీపింగ్ వర్క్ : 01
విద్య అర్హత :
అకౌంటెంట్ కమ్ క్లర్క్ : ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు
చౌకిధర్ : కేవలం 5వ తరగతి పాస్ చేయండి సైకిల్ లేదా బైక్ నడపడం వచ్చి ఉండాలి
హౌస్ కీపింగ్ వర్క్ : తెలుగు చదవడం రాయడం వచ్చిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు
వయస్సు :
అప్లై చేసుకునే వారి వయసు మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి
Apply ప్రాసెస్ :
అప్లై చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది ముందుగా అప్లికేషన్ ఫామ్ ని నీట్ గా ప్రింట్ తీసుకొని ఫీల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నింటిని జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి పంపించాలి . దీనితోపాటు అప్లికేషన్ ఫీస్ ని కూడా మనం డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 21.05.2026
Apply చేయడానికి చివరి తేది : 29.05.2026
Official Notification : Click here
