KGBV లో రాత పరీక్ష లేకుండా 7th అర్హతతో కస్తూరిభా బాలిక విద్యాలయము లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది

KGBV లో రాత పరీక్ష లేకుండా 7th అర్హతతో కస్తూరిభా బాలిక విద్యాలయము లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది

TS Kasturibha Girls School Non Teaching Notification 2026 Apply Now : సిరిసిల్ల మండలములోని కస్తూరిభా గాంధీ బాలిక విద్యాలయము పెద్దూరులో ఏర్పడిన ఖాళీలు అసిస్టెంట్ కుక్ పోస్టులను అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.78,00/- మధ్యలో జీతం ఇస్తారు.

అభ్యర్థులు తమ దరఖాస్తులను తేది: 03-07-2026 సాయంత్రం 5 గం|| లోగా తమ విద్యార్హతలు చిరునామాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలతో సహా మండల వనరుల కేంద్రము, సిరిసిల్లలో అందజేయగలరు. అసిస్టెంట్ కుక్ పోస్టుకు 7 వ తరగతి ఉత్తీర్ణత, 01-06-2026 నాటికి 18 సం|| లు నిండి 45 సం|| ల లోపు గల మహిళలు మాత్రమే అర్హులు.

మరో జిల్లాలో జనగామ జిల్లాలోనిఆదర్శ పాఠశాలల బాలికల హాస్టళ్లలో నాన్- టీచింగ్ ఏఎన్ఎం, అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్ & కేర్ టేకర్ కం వార్డెన్, హెడ్ కుక్ & అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల దరఖాస్తు ఆహ్వానం. ఆసక్తి గల మహిళా అభద్రులు తమ ఒరిజినల్ విదార్థత ధృవపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు మరియు ఇతర సంబంధిత ధృవపత్రాల జిరాక్స్ ప్రతులతో కూడిన దరఖాస్తులను 04-07-2026 సాయంత్రం 5.00 గంటలలోపు జిల్లా విదాశాఖాధికారి కారాలయం, జనగామలో సమరించవలెను.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

Leave a Comment