ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షల యొక్క ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఈరోజు అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మొత్తం 6.5 లక్షల మంది విద్యార్థులు 2026 పదవ తరగతి పరీక్షలు రాశారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాంకనం మరియు మార్కుల నమోదు ప్రక్రియ పూర్తి చేసిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఈరోజు ఫలితాలను విడుదల చేసేందుకు అన్ని … Read more